Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?

Lesson 4 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?

Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?

మీ ఇంట్లో ఉన్న Gold నిజంగా దేనికోసం ఉందో ఎప్పుడైనా Audit చేశారా? ఈ వీడియోలో Functional Gold, Investment Gold మధ్య తేడా, Gold Audit చేసే 4 Simple Steps, అలాగే Physical Goldతో పోలిస్తే Gold ETF వల్ల వచ్చే Financial Benefits‌ను సింపుల్‌గా వివరించాం. ఈ వీడియో చూసిన తర్వాత మీ Goldని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు.

What this course covers

  • FD
  • RD
  • Gold
  • SIP
  • Mutual Funds
  • Stocks — beginner-friendly
  • risk vs return
  • common mistakes
  • first investment steps

All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"

  1. 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
  2. 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
  3. 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
  4. 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
  5. 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
  6. 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
  7. 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
  8. 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
  9. 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
  10. 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min