Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?

Lesson 6 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?

Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?

మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు SIPని ఆపేయడం సరైన నిర్ణయమేనా? ఈ వీడియోలో Rupee Cost Averaging, Compounding, Market Volatility వెనుక ఉన్న అసలు Mathematicsని సింపుల్‌గా అర్థమయ్యేలా చూద్దాం. అలాగే, Market Crash సమయంలో SIP కొనసాగించిన వాళ్లే Long Termలో ఎందుకు ఎక్కువ Wealth Create చేస్తారో Real-Life Examplesతో తెలుసుకుందాం.

What this course covers

  • FD
  • RD
  • Gold
  • SIP
  • Mutual Funds
  • Stocks — beginner-friendly
  • risk vs return
  • common mistakes
  • first investment steps

All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"

  1. 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
  2. 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
  3. 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
  4. 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
  5. 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
  6. 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
  7. 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
  8. 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
  9. 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
  10. 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min