స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?
Lesson 8 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?
ఈ వీడియోలో Stock Marketని చాలామంది ఎందుకు Gamblingగా భావిస్తారో, ఆ అపోహ వెనుక ఉన్న నిజాన్ని సింపుల్ మ్యాథ్స్‌తో అర్థం చేసుకుందాం. Gambling మరియు Business Ownership మధ్య ఉన్న అసలు తేడా ఏమిటి? Expected Value, Wealth Creation, Index Funds ఎలా పనిచేస్తాయో సులభంగా తెలుసుకుందాం. రోజూ మనం ఉపయోగించే Jio, HDFC Bank, HUL వంటి కంపెనీలతో మనకు ఉన్న సంబంధం కేవలం Customerగానేనా? లేక Ownerగా కూడా మారవచ్చా? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత, "Stock Market అంటే Gambling కాదు... Business Ownership" అనే Concept మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
What this course covers
- FD
- RD
- Gold
- SIP
- Mutual Funds
- Stocks — beginner-friendly
- risk vs return
- common mistakes
- first investment steps
All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"
- 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
- 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
- 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
- 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
- 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
- 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
- 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
- 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
- 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
- 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min