Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!

Lesson 7 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?

Mutual Fund Selectionలో  అందరూ చేసే Biggest Mistake ఇదే!

ఈ వీడియోలో చాలామంది Investors గుర్తించని Survivorship Bias అనే Psychological Trapని, SPIVA Report ద్వారా బయటపడిన నిజాలను సింపుల్‌గా అర్థమయ్యేలా చూద్దాం. అలాగే 15-Year Alpha Testతో ఒక Active Fund నిజంగా Skill వల్ల Outperform చేస్తుందా, లేక Luck వల్లనా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. చివరగా, Long-Term Wealth Creation కోసం ఎందుకు చాలామందికి Index Funds గణితాత్మకంగా ఉత్తమ ఎంపికగా మారతాయో కూడా ప్రాక్టికల్ ఉదాహరణలతో చూద్దాం.

What this course covers

  • FD
  • RD
  • Gold
  • SIP
  • Mutual Funds
  • Stocks — beginner-friendly
  • risk vs return
  • common mistakes
  • first investment steps

All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"

  1. 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
  2. 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
  3. 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
  4. 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
  5. 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
  6. 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
  7. 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
  8. 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
  9. 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
  10. 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min