మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!
Lesson 5 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?
మీ Mutual Fundలో Regular Plan ఉందా? లేక Direct Plan ఉందా? అనే ఒక్క ప్రశ్నే, మీ Long-Term Wealthపై లక్షల రూపాయల ప్రభావం చూపించవచ్చు. ఈ వీడియోలో Regular vs Direct Plans మధ్య అసలు తేడా ఏంటి, Expense Ratio ఎలా పని చేస్తుంది, Direct Planకి మారడం ద్వారా ఎంత Corpus సేవ్ చేసుకోవచ్చో Real-Life Exampleతో సింపుల్‌గా తెలుసుకుందాం. చివర్లో మీ Goalsకి ఏ Mutual Fund ఎంచుకోవాలో కూడా క్లియర్‌గా వివరిస్తాం.
What this course covers
- FD
- RD
- Gold
- SIP
- Mutual Funds
- Stocks — beginner-friendly
- risk vs return
- common mistakes
- first investment steps
All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"
- 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
- 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
- 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
- 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
- 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
- 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
- 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
- 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
- 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
- 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min