మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?
Lesson 3 of 10 · Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?
FD అంటే Safe అనేది నిజమే. కానీ Safe అంటే ఎప్పుడూ Right అనేది కాదు. Tax మరియు Inflation తర్వాత, మీ FD నిజంగా ఎంత Return ఇస్తుందో ఈ వీడియోలో Practical Examplesతో చూద్దాం. ఏ Goals కోసం FD Perfect Choice అవుతుంది? ఏ Goals కోసం అది Silent Trapగా మారుతుంది? మీ డబ్బును కేవలం Safeగా ఉంచడం కాదు... మీ Goals వరకు తీసుకెళ్లడం ఎలా అన్నది తెలుసుకోండి.
What this course covers
- FD
- RD
- Gold
- SIP
- Mutual Funds
- Stocks — beginner-friendly
- risk vs return
- common mistakes
- first investment steps
All 10 lessons in "Investingలో భయాన్ని ఎలా అధిగమించాలి?"
- 01Stock Market అంటే నిజంగా జూదమా? లేక అది మన భయమా?11 min
- 02Stock Marketలో అసలు Risk ఏంటో తెలుసా?12 min
- 03మీ FD నిజంగా డబ్బు పెంచుతోందా... లేక కరిగిస్తోందా?13 min
- 04Physical Gold vs Gold ETF.. అసలు తెలివైన Choice ఏది?12 min
- 05మీ Mutual Fundలో ఆ చిన్న Word... అయితే మీకు లక్షల్లో నష్టం..!13 min
- 06Market Crash... SIP Investorsకి శాపమా? వరమా?13 min
- 07Mutual Fund Selectionలో అందరూ చేసే Biggest Mistake ఇదే!13 min
- 08స్టాక్ మార్కెట్ గురించి అందరూ నమ్మే Biggest Lie ఏంటో తెలుసా?13 min
- 09Index Fundలో Invest చేయకముందే జరిగే 3 పెద్ద Mistakes..!7 min
- 10మీ First Investment కోసం 7 Days Action Plan!7 min