Import IGST Credit ఎలా వస్తుంది?

Lesson 7 of 7 · Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?

Import IGST Credit ఎలా వస్తుంది?

Importపై Pay చేసిన IGSTని Input Tax Creditగా ఎలా Claim చేయాలి? అనేది ఈ Lessonలో తెలుసుకుంటారు. Bill of Entry, GSTR-2Bలో ఏ Details Check చేయాలి? IGST Creditని Machine Costలో ఎలా Treat చేయాలి? అనేది అర్థం చేసుకుంటారు. అలాగే ఈ Creditని GST Liabilityకి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటారు.

All 7 lessons in "Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?"

  1. 01Customs Value ఎలా Calculate చేయాలి?5 min
  2. 02Importపై Customs Duty ఎంత పడుతుంది?5 min
  3. 03Trade Agreementతో Import Duty ఎలా తగ్గుతుంది?4 min
  4. 04Anti-Dumping Duty ఎప్పుడు పడుతుంది?5 min
  5. 05Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?4 min
  6. 06Import Productకి Selling Price ఎలా Decide చేయాలి?4 min
  7. 07Import IGST Credit ఎలా వస్తుంది?4 min