Importపై Customs Duty ఎంత పడుతుంది?
Lesson 2 of 7 · Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?
Import Productపై BCD ఒక్కటే కాకుండా SWS, IGST ఎలా Add అవుతాయో ఈ Lessonలో తెలుసుకోండి. ₹4 లక్షల Bluetooth Speakers Exampleతో Total Customs Duty ఎలా Calculate అవుతుందో అర్థం చేసుకోండి. Import సమయంలో Pay చేసిన IGSTని Input Tax Creditగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోండి. ICEGATE, CBICలో Current Duty Rates ఎలా Check చేయాలి? Orderకి ముందు Duty Estimate ఎలా Prepare చేయాలి? అనేది నేర్చుకోండి.
All 7 lessons in "Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?"
- 01Customs Value ఎలా Calculate చేయాలి?5 min
- 02Importపై Customs Duty ఎంత పడుతుంది?5 min
- 03Trade Agreementతో Import Duty ఎలా తగ్గుతుంది?4 min
- 04Anti-Dumping Duty ఎప్పుడు పడుతుంది?5 min
- 05Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?4 min
- 06Import Productకి Selling Price ఎలా Decide చేయాలి?4 min
- 07Import IGST Credit ఎలా వస్తుంది?4 min