Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?

Lesson 5 of 7 · Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?

Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?

Direct Import చేసేటప్పుడు Productకి Actual Cost ఎంత వస్తుంది? ఏ Expensesని Calculationలో Include చేయాలి? అనేది ఈ Lessonలో తెలుసుకుంటారు. Defective Pieces ఉంటే ఒక్క Usable Unit Costని ఎలా Calculate చేయాలి? అనేది అర్థం చేసుకుంటారు. Costతో పాటు Product Quality, Compatibility, Failure Rateని Check చేసి Bulk Orderపై ఎలా Decision తీసుకోవాలో తెలుసుకుంటారు.

All 7 lessons in "Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?"

  1. 01Customs Value ఎలా Calculate చేయాలి?5 min
  2. 02Importపై Customs Duty ఎంత పడుతుంది?5 min
  3. 03Trade Agreementతో Import Duty ఎలా తగ్గుతుంది?4 min
  4. 04Anti-Dumping Duty ఎప్పుడు పడుతుంది?5 min
  5. 05Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?4 min
  6. 06Import Productకి Selling Price ఎలా Decide చేయాలి?4 min
  7. 07Import IGST Credit ఎలా వస్తుంది?4 min