Import Productకి Selling Price ఎలా Decide చేయాలి?
Lesson 6 of 7 · Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?
Import చేసిన Productకి Selling Price ఎలా Decide చేయాలి? Market Priceని బట్టి మీ Marginని ఎలా Calculate చేయాలి? అనేది ఈ Lessonలో తెలుసుకుంటారు. Landed Cost, Market Price, Distributor, Retailer Marginsని చూసి Price ఎలా Fix చేయాలో అర్థం చేసుకుంటారు. Seasonal Productsలో Priceతో పాటు Import Quantityని ఎలా Plan చేయాలో తెలుసుకుంటారు.
All 7 lessons in "Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?"
- 01Customs Value ఎలా Calculate చేయాలి?5 min
- 02Importపై Customs Duty ఎంత పడుతుంది?5 min
- 03Trade Agreementతో Import Duty ఎలా తగ్గుతుంది?4 min
- 04Anti-Dumping Duty ఎప్పుడు పడుతుంది?5 min
- 05Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?4 min
- 06Import Productకి Selling Price ఎలా Decide చేయాలి?4 min
- 07Import IGST Credit ఎలా వస్తుంది?4 min