EXIMImport - Your First Import
Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?
ఈ Courseలో Import Productకి Customs Value, Customs Duties ఎలా Calculate అవుతాయో తెలుసుకుంటారు. Trade Agreement వల్ల Duty ఎలా తగ్గుతుంది? Additional Dutiesని ఎలా Check చేయాలి? అనేది నేర్చుకుంటారు. Product Indiaకి వచ్చేసరికి Final Landed Cost ఎంత అవుతుందో Calculate చేయడం అర్థం చేసుకుంటారు. Market Priceని బట్టి Selling Price, Margin ఎలా Decide చేయాలో తెలుసుకుంటారు. Importపై Pay చేసిన IGSTని Input Tax Creditగా ఎలా Claim చేసుకోవచ్చో కూడా నేర్చుకుంటారు.
7 lessons32 min totalUpdated November 2026