Customs Value ఎలా Calculate చేయాలి?

Lesson 1 of 7 · Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?

Customs Value ఎలా Calculate చేయాలి?

Supplier Invoice Price మీదే Customs Duty Calculate అవుతుందా? అనేది ఈ Lessonలో తెలుసుకోండి. Product Priceకి Freight, Insurance కలిపి Customs Value ఎలా Calculate చేస్తారో అర్థం చేసుకోండి. Assessable Value అంటే ఏంటి? Customs Exchange Rate ఎలా ఉపయోగిస్తారు? అనేది E-bike Kit Exampleతో తెలుసుకోండి. Invoice, Payment Proof, Freight, Insurance Documents ఎందుకు Important అనేది నేర్చుకోండి.

All 7 lessons in "Importకి నిజంగా ఎంత Cost అవుతుంది?"

  1. 01Customs Value ఎలా Calculate చేయాలి?5 min
  2. 02Importపై Customs Duty ఎంత పడుతుంది?5 min
  3. 03Trade Agreementతో Import Duty ఎలా తగ్గుతుంది?4 min
  4. 04Anti-Dumping Duty ఎప్పుడు పడుతుంది?5 min
  5. 05Direct Importలో Actual Cost ఎలా Calculate చేయాలి?4 min
  6. 06Import Productకి Selling Price ఎలా Decide చేయాలి?4 min
  7. 07Import IGST Credit ఎలా వస్తుంది?4 min