మీ Export Opportunityని Finalగా ఎలా Decide చేయాలి?
Lesson 10 of 10 · మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?
Productకి మంచి Price కనిపిస్తే Export Start చేయొచ్చా? Buyer Orders, Import Rules, Duty, Product Requirements, Demand లాంటి Detailsని Check చేసి, Exportతో ముందుకు వెళ్లాలా? లేక కొంతకాలం Wait చేయాలా? అనేది Mango Pulp, Areca Leaf Plates, Millet Snacks Examplesతో ఈ Lessonలో తెలుసుకుందాం.
All 10 lessons in "మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?"
- 01Export Productని ఎలా Select చేయాలి?7 min
- 02Merchant vs Manufacturer Exporter ఏది Better?7 min
- 03మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?5 min
- 04మీ Product Export Rules ఎలా Check చేయాలి?6 min
- 05మీ Productకి Export Demand ఎక్కడుంది?7 min
- 06Export చేసే Country Rules ఎలా Check చేయాలి?4 min
- 07Exportలో Import Duty ఎలా Check చేయాలి?6 min
- 08Export కోసం సరైన Supplierని ఎలా Select చేయాలి?6 min
- 09మీ Productకి Best Export Country ఏది?4 min
- 10మీ Export Opportunityని Finalగా ఎలా Decide చేయాలి?6 min