Export చేసే Country Rules ఎలా Check చేయాలి?

Lesson 6 of 10 · మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?

Export చేసే Country Rules ఎలా Check చేయాలి?

ప్రతి Countryకి Product Import చేసుకోవడానికి కొన్ని Rules ఉంటాయి. USAకి Millet Snacks, Europeకి Chilli Export Examplesతో Registration, Label, Testing Requirements ఎలా ఉంటాయో తెలుసుకుందాం. Shipment పంపేముందు మీ Productకి ఏ Rules Apply అవుతాయో ఎలా Check చేయాలో ఈ Lessonలో Simpleగా చూద్దాం.

All 10 lessons in "మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?"

  1. 01Export Productని ఎలా Select చేయాలి?7 min
  2. 02Merchant vs Manufacturer Exporter ఏది Better?7 min
  3. 03మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?5 min
  4. 04మీ Product Export Rules ఎలా Check చేయాలి?6 min
  5. 05మీ Productకి Export Demand ఎక్కడుంది?7 min
  6. 06Export చేసే Country Rules ఎలా Check చేయాలి?4 min
  7. 07Exportలో Import Duty ఎలా Check చేయాలి?6 min
  8. 08Export కోసం సరైన Supplierని ఎలా Select చేయాలి?6 min
  9. 09మీ Productకి Best Export Country ఏది?4 min
  10. 10మీ Export Opportunityని Finalగా ఎలా Decide చేయాలి?6 min