మీ Product Export Rules ఎలా Check చేయాలి?
Lesson 4 of 10 · మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?
Export చేసే ముందు మీ Productకి India నుంచి Export Permission ఉందో లేదో Check చేయడం చాలా ముఖ్యం. Free, Restricted, Prohibited Export Policies అంటే ఏంటి, Productని బట్టి Rules ఎలా మారతాయో ఈ Lessonలో తెలుసుకుంటారు. అలాగే DGFTలో Policy Conditions, Notifications ఎలా Check చేయాలి, Export ముందు Latest Rulesని ఎందుకు Verify చేయాలో అర్థం చేసుకుంటారు.
All 10 lessons in "మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?"
- 01Export Productని ఎలా Select చేయాలి?7 min
- 02Merchant vs Manufacturer Exporter ఏది Better?7 min
- 03మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?5 min
- 04మీ Product Export Rules ఎలా Check చేయాలి?6 min
- 05మీ Productకి Export Demand ఎక్కడుంది?7 min
- 06Export చేసే Country Rules ఎలా Check చేయాలి?4 min
- 07Exportలో Import Duty ఎలా Check చేయాలి?6 min
- 08Export కోసం సరైన Supplierని ఎలా Select చేయాలి?6 min
- 09మీ Productకి Best Export Country ఏది?4 min
- 10మీ Export Opportunityని Finalగా ఎలా Decide చేయాలి?6 min