మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?

Lesson 3 of 10 · మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?

మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?

Export చేసే ప్రతి Productకి Correct HS Code ఉండటం చాలా ముఖ్యం. HS Code ఎలా Find చేయాలి, Product Useని బట్టి Classification ఎలా మారుతుంది, Wrong Code వల్ల ఎలాంటి Rules వర్తించవచ్చో ఈ Lessonలో తెలుసుకుంటారు. అలాగే DGFTలో Codeని ఎలా Verify చేయాలి, Export చేసే ముందు ఏ Details Check చేయాలో అర్థం చేసుకుంటారు.

All 10 lessons in "మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?"

  1. 01Export Productని ఎలా Select చేయాలి?7 min
  2. 02Merchant vs Manufacturer Exporter ఏది Better?7 min
  3. 03మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?5 min
  4. 04మీ Product Export Rules ఎలా Check చేయాలి?6 min
  5. 05మీ Productకి Export Demand ఎక్కడుంది?7 min
  6. 06Export చేసే Country Rules ఎలా Check చేయాలి?4 min
  7. 07Exportలో Import Duty ఎలా Check చేయాలి?6 min
  8. 08Export కోసం సరైన Supplierని ఎలా Select చేయాలి?6 min
  9. 09మీ Productకి Best Export Country ఏది?4 min
  10. 10మీ Export Opportunityని Finalగా ఎలా Decide చేయాలి?6 min