Export Productని ఎలా Select చేయాలి?
Lesson 1 of 10 · మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?
Export కోసం సరైన Product Ideaని ఎక్కడి నుంచి Start చేయాలో ఈ Lessonలో తెలుసుకుంటారు. ODOP, GI Tag, Districts as Export Hubs Lists ఎలా ఉపయోగపడతాయో అర్థం చేసుకుంటారు. మీ District నుంచి Exportకి Consider చేయగల Productsని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
All 10 lessons in "మీ First Exportకి Product, Countryని ఎలా Select చేయాలి?"
- 01Export Productని ఎలా Select చేయాలి?7 min
- 02Merchant vs Manufacturer Exporter ఏది Better?7 min
- 03మీ Productకి Correct HS Code ఎలా Find చేయాలి?5 min
- 04మీ Product Export Rules ఎలా Check చేయాలి?6 min
- 05మీ Productకి Export Demand ఎక్కడుంది?7 min
- 06Export చేసే Country Rules ఎలా Check చేయాలి?4 min
- 07Exportలో Import Duty ఎలా Check చేయాలి?6 min
- 08Export కోసం సరైన Supplierని ఎలా Select చేయాలి?6 min
- 09మీ Productకి Best Export Country ఏది?4 min
- 10మీ Export Opportunityని Finalగా ఎలా Decide చేయాలి?6 min