Businessలో Repeat Salesని ఎలా Build చేయాలి?

Lesson 1 of 10 · Repeat Customersని ఎలా పెంచుకోవాలి?

Businessలో Repeat Salesని ఎలా Build చేయాలి?

ఈ Lessonలో Customer Retention అంటే ఏంటి? అది Business Growthకి ఎందుకు Important అనేది తెలుసుకుంటారు. CAC, LTV, Repeat Customer Rate, Churn లాంటి ముఖ్యమైన Numbersని Simpleగా అర్థం చేసుకుంటారు. Customers ఎందుకు దూరమవుతారు? వాళ్లని Retain చేయడానికి Follow-up, Reminder వంటి Stepsతో ఒక Repeatable Systemని ఎలా Build చేయాలో చూస్తారు. చివరగా New Customersతో పాటు Existing Customers నుంచి వచ్చే Long-Term Valueని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు.

What this course covers

  • First impression
  • complaint handling
  • loyalty systems
  • repeat business
  • referral programs

All 10 lessons in "Repeat Customersని ఎలా పెంచుకోవాలి?"

  1. 01Businessలో Repeat Salesని ఎలా Build చేయాలి?10 min
  2. 02First Orderతో Customerని Impress చేయడం ఎలా?7 min
  3. 03Customer Expectationsని ఎలా Manage చేయాలి?9 min
  4. 04Customer Complaintని ఎలా Handle చేయాలి?9 min
  5. 05Customerని మళ్లీ ఎలా రప్పించాలి?7 min
  6. 06Customer Loyalty ఎలా Build చేయాలి?8 min
  7. 07Referral System ఎలా Build చేయాలి?8 min
  8. 08Customer Feedback ఎందుకు తీసుకోవాలి?7 min
  9. 09వెళ్లిపోయిన Customerని తిరిగి ఎలా రప్పించాలి?8 min
  10. 10మీ Customer Retention ఎంత Strongగా ఉంది?8 min