వెళ్లిపోయిన Customerని తిరిగి ఎలా రప్పించాలి?

Lesson 9 of 10 · Repeat Customersని ఎలా పెంచుకోవాలి?

వెళ్లిపోయిన Customerని  తిరిగి ఎలా రప్పించాలి?

ఈ Lessonలో కొంతకాలంగా Purchase చేయని Customersని ఎలా గుర్తించాలో తెలుసుకుంటారు. Warm, Cold Customersని గుర్తించి.. వాళ్లకి సరిపోయే Win-Back Message ఎలా పంపాలో చూస్తారు. Discountకే Depend అవ్వకుండా.. సరైన Reason, Benefitతో Customerని తిరిగి ఎలా రప్పించాలో నేర్చుకుంటారు. చివరగా Win-Back Campaignని Track చేసి.. ఏ Message, Offer ఎక్కువగా పనిచేస్తుందో ఎలా తెలుసుకోవాలో అర్థం చేసుకుంటారు.

What this course covers

  • First impression
  • complaint handling
  • loyalty systems
  • repeat business
  • referral programs

All 10 lessons in "Repeat Customersని ఎలా పెంచుకోవాలి?"

  1. 01Businessలో Repeat Salesని ఎలా Build చేయాలి?10 min
  2. 02First Orderతో Customerని Impress చేయడం ఎలా?7 min
  3. 03Customer Expectationsని ఎలా Manage చేయాలి?9 min
  4. 04Customer Complaintని ఎలా Handle చేయాలి?9 min
  5. 05Customerని మళ్లీ ఎలా రప్పించాలి?7 min
  6. 06Customer Loyalty ఎలా Build చేయాలి?8 min
  7. 07Referral System ఎలా Build చేయాలి?8 min
  8. 08Customer Feedback ఎందుకు తీసుకోవాలి?7 min
  9. 09వెళ్లిపోయిన Customerని తిరిగి ఎలా రప్పించాలి?8 min
  10. 10మీ Customer Retention ఎంత Strongగా ఉంది?8 min