Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System

Lesson 10 of 10 · చేసిన పనికి Result ఎలా సాధించాలి?

Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System

చాలామంది Professionals ప్రతి వారం చాలా Work చేసినా.. కొత్త వారం Start అయ్యే సమయానికి ఏది Priority? ఎక్కడి నుంచి Start చేయాలి? అనే Confusionలో పడిపోతారు. every Friday just 20 Minutes కేటాయించి Follow చేయగల Five-Question Weekly Review System గురించి, దీని ద్వారా మీ Pending Works, Next Week Priorities, అలాగే Work Systemని Clearగా Plan చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ Simple Habitని Consistently Follow చేస్తే, మీ Productivity, Focus, Output Quality, అలాగే Professional Growthలో మంచి మార్పు ఏంటో ఈ lessonలో తెలుసుకుందాం.

What this course covers

  • Prioritisation systems
  • focus techniques
  • task tracking
  • procrastination overcoming
  • energy management

All 10 lessons in "చేసిన పనికి Result ఎలా సాధించాలి?"

  1. 01రోజంతా Busy... కానీ Result లేదా?8 min
  2. 02Workలో అసలు Priority ఎలా గుర్తించాలో తెలుసుకోండిలా!7 min
  3. 03Task కాదు... Outcomeతో ఆలోచించండి7 min
  4. 04Big Goalsని Actionగా మార్చే Secret7 min
  5. 05Perfect Decision కాదు.. Right Time Decision ముఖ్యం4 min
  6. 06Work కంటే Update ముఖ్యం! Professionals Trust ఎలా Build చేస్తారు8 min
  7. 07Distractions నుంచి Focusని Protect చేసే 3-Step System7 min
  8. 08Work Late అయినా Trust build చేసుకునే టెక్నిక్స్5 min
  9. 09Work Complete చేయడం కాదు.. Properగా Finish చేయండిలా!6 min
  10. 10Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System6 min