Task కాదు... Outcomeతో ఆలోచించండి

Lesson 3 of 10 · చేసిన పనికి Result ఎలా సాధించాలి?

Task కాదు... Outcomeతో ఆలోచించండి

మీరు రోజంతా busyగా ఉన్నా.. రోజు చివరికి meaningful progress కనిపించడం లేదా? చాలామంది professionals చేసే పెద్ద mistake ఇదే. వారు taskని complete చేయడంపైనే focus చేస్తారు. కానీ నిజంగా valuable work చేసే వాళ్లు.. "ఈ పని పూర్తయ్యాక ఎలాంటి outcome రావాలి?" అనే ప్రశ్నతో ప్రారంభిస్తారు. ఆ ఒక్క ప్రశ్నే.. busy workని valuable workగా మార్చేస్తుంది. ఈ lessonలో మీ workకి ఎక్కువ impact ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం.

What this course covers

  • Prioritisation systems
  • focus techniques
  • task tracking
  • procrastination overcoming
  • energy management

All 10 lessons in "చేసిన పనికి Result ఎలా సాధించాలి?"

  1. 01రోజంతా Busy... కానీ Result లేదా?8 min
  2. 02Workలో అసలు Priority ఎలా గుర్తించాలో తెలుసుకోండిలా!7 min
  3. 03Task కాదు... Outcomeతో ఆలోచించండి7 min
  4. 04Big Goalsని Actionగా మార్చే Secret7 min
  5. 05Perfect Decision కాదు.. Right Time Decision ముఖ్యం4 min
  6. 06Work కంటే Update ముఖ్యం! Professionals Trust ఎలా Build చేస్తారు8 min
  7. 07Distractions నుంచి Focusని Protect చేసే 3-Step System7 min
  8. 08Work Late అయినా Trust build చేసుకునే టెక్నిక్స్5 min
  9. 09Work Complete చేయడం కాదు.. Properగా Finish చేయండిలా!6 min
  10. 10Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System6 min