Work కంటే Update ముఖ్యం! Professionals Trust ఎలా Build చేస్తారు
Lesson 6 of 10 · చేసిన పనికి Result ఎలా సాధించాలి?
మీరు ఎంత బాగా work చేసినా.. ఆ work గురించి timeకి communicate చేయకపోతే, చాలామంది దాన్ని completeగా నమ్మరు. Professional worldలో trust అనేది కేవలం resultsతో కాదు.. Follow-upతో కూడా build అవుతుంది. professionals trust ఎలా build చేసుకోవాలో ఈ lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Prioritisation systems
- focus techniques
- task tracking
- procrastination overcoming
- energy management
All 10 lessons in "చేసిన పనికి Result ఎలా సాధించాలి?"
- 01రోజంతా Busy... కానీ Result లేదా?8 min
- 02Workలో అసలు Priority ఎలా గుర్తించాలో తెలుసుకోండిలా!7 min
- 03Task కాదు... Outcomeతో ఆలోచించండి7 min
- 04Big Goalsని Actionగా మార్చే Secret7 min
- 05Perfect Decision కాదు.. Right Time Decision ముఖ్యం4 min
- 06Work కంటే Update ముఖ్యం! Professionals Trust ఎలా Build చేస్తారు8 min
- 07Distractions నుంచి Focusని Protect చేసే 3-Step System7 min
- 08Work Late అయినా Trust build చేసుకునే టెక్నిక్స్5 min
- 09Work Complete చేయడం కాదు.. Properగా Finish చేయండిలా!6 min
- 10Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System6 min