Workలో అసలు Priority ఎలా గుర్తించాలో తెలుసుకోండిలా!
Lesson 2 of 10 · చేసిన పనికి Result ఎలా సాధించాలి?
రోజంతా Busyగా పని చేస్తున్నా.. రోజు చివరికి నిజంగా important work మాత్రం అలాగే మిగిలిపోతుందా? అయితే మీ సమస్య Hard Workలో కాదు.. Priorityని గుర్తించే విధానంలో ఉండొచ్చు. ఈ Lessonలో మనం Urgent Workకి, Important Workకి మధ్య ఉన్న అసలైన Difference ఏంటో తెలుసుకుందాం. అలాగే ప్రతి Taskని Practical Systemని use చేసి ఎలా Divide చేయాలో తెలుసుకుందాం.
What this course covers
- Prioritisation systems
- focus techniques
- task tracking
- procrastination overcoming
- energy management
All 10 lessons in "చేసిన పనికి Result ఎలా సాధించాలి?"
- 01రోజంతా Busy... కానీ Result లేదా?8 min
- 02Workలో అసలు Priority ఎలా గుర్తించాలో తెలుసుకోండిలా!7 min
- 03Task కాదు... Outcomeతో ఆలోచించండి7 min
- 04Big Goalsని Actionగా మార్చే Secret7 min
- 05Perfect Decision కాదు.. Right Time Decision ముఖ్యం4 min
- 06Work కంటే Update ముఖ్యం! Professionals Trust ఎలా Build చేస్తారు8 min
- 07Distractions నుంచి Focusని Protect చేసే 3-Step System7 min
- 08Work Late అయినా Trust build చేసుకునే టెక్నిక్స్5 min
- 09Work Complete చేయడం కాదు.. Properగా Finish చేయండిలా!6 min
- 10Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System6 min