Distractions నుంచి Focusని Protect చేసే 3-Step System
Lesson 7 of 10 · చేసిన పనికి Result ఎలా సాధించాలి?
రోజంతా Busyగా ఉన్నా.. చివరికి Important Work మాత్రం Complete కావడం లేదా? చాలామంది దీనికి కారణం Time Management అనుకుంటారు. కానీ అసలు Problem Distractions. చిన్న చిన్న Notifications, Messages, Meetings కూడా మీ Focusని ఎలా Break చేస్తాయో, ఒక Distraction తర్వాత మళ్లీ Deep Focusలోకి రావడానికి ఎందుకు 23 Minutes పడుతుందో తెలుసుకుంటారు. అలాగే 3-Layer Focus Protection Systemని ఉపయోగించి, మీ Attentionని ఎలా Protect చేసుకోవాలో ఈ lessonలో తెలుసుకుందాం.
What this course covers
- Prioritisation systems
- focus techniques
- task tracking
- procrastination overcoming
- energy management
All 10 lessons in "చేసిన పనికి Result ఎలా సాధించాలి?"
- 01రోజంతా Busy... కానీ Result లేదా?8 min
- 02Workలో అసలు Priority ఎలా గుర్తించాలో తెలుసుకోండిలా!7 min
- 03Task కాదు... Outcomeతో ఆలోచించండి7 min
- 04Big Goalsని Actionగా మార్చే Secret7 min
- 05Perfect Decision కాదు.. Right Time Decision ముఖ్యం4 min
- 06Work కంటే Update ముఖ్యం! Professionals Trust ఎలా Build చేస్తారు8 min
- 07Distractions నుంచి Focusని Protect చేసే 3-Step System7 min
- 08Work Late అయినా Trust build చేసుకునే టెక్నిక్స్5 min
- 09Work Complete చేయడం కాదు.. Properగా Finish చేయండిలా!6 min
- 10Weekly Review: High Performers ప్రతి వారం Follow చేసే Simple System6 min