Hiringలో మీ Resume ఎందుకు Reject అవుతోంది?
Lesson 1 of 10 · Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?
మీకు మంచి డిగ్రీ, సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నా Interview Calls రావట్లేదా? ఈ వీడియోలో నేటి Hiring Process ఎలా మారిందో, Resume ఎందుకు Reject అవుతుందో, Companies నిజంగా ఏం చూస్తున్నాయో సింపుల్గా తెలుసుకుంటారు. అలాగే మీ Resumeని మరింత ప్రభావవంతంగా ఎలా మార్చుకోవాలో కూడా అర్థమవుతుంది.
What this course covers
- ATS-ready resume
- interview body language
- HR question frameworks
- offer negotiation basics
All 10 lessons in "Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?"
- 01Hiringలో మీ Resume ఎందుకు Reject అవుతోంది?6 min
- 02Job Reject అవ్వడానికి అసలు కారణం ఇదే!6 min
- 03Reject అవ్వని Resume తయారు చేయడం ఎలా?6 min
- 04Recruitersకి కావాల్సింది Numbers కాదు... Proof!7 min
- 05Portfolio Power.. Interview Calls తెచ్చే Secret ఇదే!7 min
- 06Resume Customize చేస్తున్నారా... లేక Copy-Paste చేస్తున్నారా?9 min
- 07Applications కాదు... ఈ Strategyతోనే Interview Calls10 min
- 08Story Bankతో Interview Crack7 min
- 09Job Offer తెచ్చే Self-Intro Formula8 min
- 10Offer Letterలో HR చెప్పని 8 Hidden Things!7 min