Job Offer తెచ్చే Self-Intro Formula

Lesson 9 of 10 · Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?

Job Offer తెచ్చే Self-Intro Formula

ఇంటర్వ్యూలో "Tell Me About Yourself" అనే ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకోండి. Recruiters ఏమి వినాలనుకుంటారు, 90 సెకండ్స్‌లో Strong First Impression ఎలా క్రియేట్ చేయాలి, Job Offer తెచ్చే Four-Part Self-Intro Formula ఏమిటో సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా నేర్చుకోండి.

What this course covers

  • ATS-ready resume
  • interview body language
  • HR question frameworks
  • offer negotiation basics

All 10 lessons in "Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?"

  1. 01Hiringలో మీ Resume ఎందుకు Reject అవుతోంది?6 min
  2. 02Job Reject అవ్వడానికి అసలు కారణం ఇదే!6 min
  3. 03Reject అవ్వని Resume తయారు చేయడం ఎలా?6 min
  4. 04Recruitersకి కావాల్సింది Numbers కాదు... Proof!7 min
  5. 05Portfolio Power.. Interview Calls తెచ్చే Secret ఇదే!7 min
  6. 06Resume Customize చేస్తున్నారా... లేక Copy-Paste చేస్తున్నారా?9 min
  7. 07Applications కాదు... ఈ Strategyతోనే Interview Calls10 min
  8. 08Story Bankతో Interview Crack7 min
  9. 09Job Offer తెచ్చే Self-Intro Formula8 min
  10. 10Offer Letterలో HR చెప్పని 8 Hidden Things!7 min