Reject అవ్వని Resume తయారు చేయడం ఎలా?
Lesson 3 of 10 · Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?
ఈ వీడియోలో Resumeలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటో వివరించాం. Experience మాత్రమే కాకుండా Proof ఎలా చూపించాలో నేర్చుకుంటారు. Biography నుంచి Proofకి Resumeని ఎలా మార్చాలో, Hiring Manager నమ్మకం ఎలా పెంచాలో Real examplesతో explain చేశాం. Job పొందడంలో Impact create చేసే Resume secret ఇదే.
What this course covers
- ATS-ready resume
- interview body language
- HR question frameworks
- offer negotiation basics
All 10 lessons in "Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?"
- 01Hiringలో మీ Resume ఎందుకు Reject అవుతోంది?6 min
- 02Job Reject అవ్వడానికి అసలు కారణం ఇదే!6 min
- 03Reject అవ్వని Resume తయారు చేయడం ఎలా?6 min
- 04Recruitersకి కావాల్సింది Numbers కాదు... Proof!7 min
- 05Portfolio Power.. Interview Calls తెచ్చే Secret ఇదే!7 min
- 06Resume Customize చేస్తున్నారా... లేక Copy-Paste చేస్తున్నారా?9 min
- 07Applications కాదు... ఈ Strategyతోనే Interview Calls10 min
- 08Story Bankతో Interview Crack7 min
- 09Job Offer తెచ్చే Self-Intro Formula8 min
- 10Offer Letterలో HR చెప్పని 8 Hidden Things!7 min