Resume Customize చేస్తున్నారా... లేక Copy-Paste చేస్తున్నారా?
Lesson 6 of 10 · Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?
మీ Resumeని Customize చేస్తున్నా కూడా Interview Calls రావట్లేదా? అయితే సమస్య మీ Experienceలో కాకుండా, Resume Customization Methodలో ఉండొచ్చు. ఈ వీడియోలో Job Descriptionని సరిగ్గా ఎలా చదవాలి, Master Document ఎలా తయారు చేయాలి, కేవలం మూడు మార్పులతో ప్రతి Jobకి Resumeని ప్రభావవంతంగా ఎలా Customize చేయాలో సింపుల్గా తెలుసుకుందాం.
What this course covers
- ATS-ready resume
- interview body language
- HR question frameworks
- offer negotiation basics
All 10 lessons in "Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?"
- 01Hiringలో మీ Resume ఎందుకు Reject అవుతోంది?6 min
- 02Job Reject అవ్వడానికి అసలు కారణం ఇదే!6 min
- 03Reject అవ్వని Resume తయారు చేయడం ఎలా?6 min
- 04Recruitersకి కావాల్సింది Numbers కాదు... Proof!7 min
- 05Portfolio Power.. Interview Calls తెచ్చే Secret ఇదే!7 min
- 06Resume Customize చేస్తున్నారా... లేక Copy-Paste చేస్తున్నారా?9 min
- 07Applications కాదు... ఈ Strategyతోనే Interview Calls10 min
- 08Story Bankతో Interview Crack7 min
- 09Job Offer తెచ్చే Self-Intro Formula8 min
- 10Offer Letterలో HR చెప్పని 8 Hidden Things!7 min