Offer Letterలో HR చెప్పని 8 Hidden Things!
Lesson 10 of 10 · Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?
ఈ వీడియోలో Offer Letterలో ఉన్న ముఖ్యమైన క్లాజెస్‌ని సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు. CTC, Salary Breakup, Non-Compete Clause, Notice Period వంటి 8 ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. Job offer accept చేసే ముందు ఎలాంటి mistakes చేయకూడదో, మీ Careerని ఎలా protect చేసుకోవాలో clearగా explain చేస్తుంది. ప్రతి Candidate తప్పకుండా చూడాల్సిన guide ఇది.
What this course covers
- ATS-ready resume
- interview body language
- HR question frameworks
- offer negotiation basics
All 10 lessons in "Job కోసం Skills ఎలా Build చేసుకోవాలి?"
- 01Hiringలో మీ Resume ఎందుకు Reject అవుతోంది?6 min
- 02Job Reject అవ్వడానికి అసలు కారణం ఇదే!6 min
- 03Reject అవ్వని Resume తయారు చేయడం ఎలా?6 min
- 04Recruitersకి కావాల్సింది Numbers కాదు... Proof!7 min
- 05Portfolio Power.. Interview Calls తెచ్చే Secret ఇదే!7 min
- 06Resume Customize చేస్తున్నారా... లేక Copy-Paste చేస్తున్నారా?9 min
- 07Applications కాదు... ఈ Strategyతోనే Interview Calls10 min
- 08Story Bankతో Interview Crack7 min
- 09Job Offer తెచ్చే Self-Intro Formula8 min
- 10Offer Letterలో HR చెప్పని 8 Hidden Things!7 min