Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?

Lesson 3 of 8 · Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?

Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?

Sampleలో చూసిన Qualityనే Bulk Orderలో కూడా వస్తుందో ఎలా Check చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Golden Sample అంటే ఏంటి? అది Quality Referenceగా ఎలా Use అవుతుందో చూద్దాం. అలాగే, Third-party Inspection ద్వారా Shipmentకి ముందే Goodsని ఎలా Check చేయించాలో అర్థం చేసుకుందాం. Pre-Shipment Inspection తర్వాత Balance Payment Release చేయడం ఎందుకు Betterో తెలుసుకుందాం.

All 8 lessons in "Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?"

  1. 01Foreign Supplierని ఎక్కడ Find చేయాలి?3 min
  2. 02Foreign Supplier Genuineయేనా ఎలా Check చేయాలి?4 min
  3. 03Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?4 min
  4. 04First Import Orderలో ఎంత Quantity తీసుకోవాలి?3 min
  5. 05Supplier Bank Account మారిందంటే ఏం చేయాలి?3 min
  6. 06Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?5 min
  7. 07Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?4 min
  8. 08Import Purchase Orderలో ఏ Details ఉండాలి?4 min