Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?

Lesson 7 of 8 · Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?

Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?

Import Orderలో Supplierకి ఎంత Advance ఇవ్వాలో ఈ Lessonలో తెలుసుకుందాం. 100% Advance, Part Payment, D/P, Letter of Creditలాంటి Options ఎలా Work అవుతాయో చూద్దాం. అలాగే, Paymentని Production, Inspection, Shipping Stagesతో ఎలా Link చేయాలనేది కూడా అర్థం చేసుకుందాం. Buyer Risk తగ్గేలా Payment Termsని ముందే ఎలా Fix చేయాలో తెలుసుకుందాం.

All 8 lessons in "Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?"

  1. 01Foreign Supplierని ఎక్కడ Find చేయాలి?3 min
  2. 02Foreign Supplier Genuineయేనా ఎలా Check చేయాలి?4 min
  3. 03Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?4 min
  4. 04First Import Orderలో ఎంత Quantity తీసుకోవాలి?3 min
  5. 05Supplier Bank Account మారిందంటే ఏం చేయాలి?3 min
  6. 06Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?5 min
  7. 07Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?4 min
  8. 08Import Purchase Orderలో ఏ Details ఉండాలి?4 min