Supplier Bank Account మారిందంటే ఏం చేయాలి?
Lesson 5 of 8 · Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?
Supplier Bank Account Change నిజమైనదో కాదో ఎలా Verify చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Business Email Compromise Fraud ఎలా జరుగుతుంది? దాని Red Flags ఏంటో చూద్దాం. అలాగే, Payment పంపే ముందు Supplier Detailsని ఎలా Cross-check చేయాలో అర్థం చేసుకుందాం. Wrong Accountకి Payment వెళ్లకుండా Safe Verification Process ఎలా Follow చేయాలో తెలుసుకుందాం.
All 8 lessons in "Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?"
- 01Foreign Supplierని ఎక్కడ Find చేయాలి?3 min
- 02Foreign Supplier Genuineయేనా ఎలా Check చేయాలి?4 min
- 03Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?4 min
- 04First Import Orderలో ఎంత Quantity తీసుకోవాలి?3 min
- 05Supplier Bank Account మారిందంటే ఏం చేయాలి?3 min
- 06Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?5 min
- 07Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?4 min
- 08Import Purchase Orderలో ఏ Details ఉండాలి?4 min