Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?

Lesson 6 of 8 · Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?

Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?

FOB, CIF అంటే ఏంటి? రెండింటిలో Supplier, Buyer Responsibilities ఎలా ఉంటాయో ఈ Lessonలో తెలుసుకుందాం. Freight, Insurance ఎవరు Pay చేస్తారు? Shipmentలో Risk ఎప్పుడు Buyerకి Transfer అవుతుందో చూద్దాం. అలాగే FOB, CIF Quotesని Total Cost ఆధారంగా ఎలా Compare చేయాలో అర్థం చేసుకుందాం. చివరగా మీ Importకి ఏ Shipping Term Betterగా సరిపోతుందో ఎలా Decide చేయాలో తెలుసుకుందాం.

All 8 lessons in "Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?"

  1. 01Foreign Supplierని ఎక్కడ Find చేయాలి?3 min
  2. 02Foreign Supplier Genuineయేనా ఎలా Check చేయాలి?4 min
  3. 03Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?4 min
  4. 04First Import Orderలో ఎంత Quantity తీసుకోవాలి?3 min
  5. 05Supplier Bank Account మారిందంటే ఏం చేయాలి?3 min
  6. 06Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?5 min
  7. 07Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?4 min
  8. 08Import Purchase Orderలో ఏ Details ఉండాలి?4 min