Foreign Supplier Genuineయేనా ఎలా Check చేయాలి?
Lesson 2 of 8 · Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?
Shortlist చేసిన Supplier నిజమైన Companyనా కాదా ఎలా Check చేయాలో ఈ Lessonలో తెలుసుకుందాం. Official Records, Company Documents, Bank Detailsని ఎలా Verify చేయాలో చూద్దాం. అలాగే Small Orderకి Factory Audit ఎప్పుడు అవసరం అవుతుందో అర్థం చేసుకుందాం. Bulk Orderకి ముందు Sample తెప్పించి Product Qualityని ఎలా Test చేయాలో నేర్చుకుందాం.
All 8 lessons in "Foreign Supplierతో First Deal ఎలా Final చేయాలి?"
- 01Foreign Supplierని ఎక్కడ Find చేయాలి?3 min
- 02Foreign Supplier Genuineయేనా ఎలా Check చేయాలి?4 min
- 03Bulk Orderలో Qualityని ఎలా Check చేయాలి?4 min
- 04First Import Orderలో ఎంత Quantity తీసుకోవాలి?3 min
- 05Supplier Bank Account మారిందంటే ఏం చేయాలి?3 min
- 06Importలో FOB, CIF మధ్య Difference ఏంటి?5 min
- 07Import Orderలో Paymentని ఎలా Split చేయాలి?4 min
- 08Import Purchase Orderలో ఏ Details ఉండాలి?4 min