వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!

Lesson 4 of 10 · Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?

వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!

వరుసగా losses వచ్చినప్పుడు problem lossలో కాదు, ఆ loss తర్వాత తీసుకునే emotional decisionsలో ఉంటుంది. ఈ lessonలో losing streaks ఎందుకు normal? bad luckకి bad systemకి తేడా ఏంటో, last 20 tradesని ఎలా review చేయాలో చూద్దాం. Position size తగ్గించడం, trade count cut చేయడం, journal review, professional break, breathing techniquesతో mindsetని ఎలా reset చేసుకోవాలో నేర్చుకుంటాం.

All 10 lessons in "Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?"

  1. 01Trading Psychology అంటే ఏంటి?5 min
  2. 02FOMO అంటే ఏంటి? ఎందుకంత Dangerous?7 min
  3. 03Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?3 min
  4. 04వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!5 min
  5. 05Tradingని Businessలా చూడటం ఎలా?6 min
  6. 06Tradingలో Focus ఎలా Maintain చేయాలి?6 min
  7. 07Profitable Trader అవ్వడానికి 6 Months Roadmap5 min
  8. 08Cash is a Position అంటే ఏంటి? No-Trade Day కూడా Smart Decision ఎలా..?6 min
  9. 09Personal Trading Cheat Sheet ఎలా తయారు చేయాలి?6 min
  10. 10మీ Trading Psychologyని ఇలా Practicalగా Test చేయండి7 min