మీ Trading Psychologyని ఇలా Practicalగా Test చేయండి
Lesson 10 of 10 · Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?
Trading psychology, discipline, rules నిజంగా work అవుతున్నాయా అని తెలుసుకోవాలంటే marketలో practicalగా test చేయాలి. ఈ lessonలో real money వాడకుండా paper trading ద్వారా 7 daysలో FOMO, revenge trading, no-trade days, risk controlని ఎలా observe చేయాలో చూద్దాం. Strategy కంటే discipline ఎంత important? bad dayలో capital protect చేయడం ఎందుకు professional habit అనేది ఈ challenge ద్వారా practicalగా అర్థమవుతుంది.
All 10 lessons in "Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?"
- 01Trading Psychology అంటే ఏంటి?5 min
- 02FOMO అంటే ఏంటి? ఎందుకంత Dangerous?7 min
- 03Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?3 min
- 04వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!5 min
- 05Tradingని Businessలా చూడటం ఎలా?6 min
- 06Tradingలో Focus ఎలా Maintain చేయాలి?6 min
- 07Profitable Trader అవ్వడానికి 6 Months Roadmap5 min
- 08Cash is a Position అంటే ఏంటి? No-Trade Day కూడా Smart Decision ఎలా..?6 min
- 09Personal Trading Cheat Sheet ఎలా తయారు చేయాలి?6 min
- 10మీ Trading Psychologyని ఇలా Practicalగా Test చేయండి7 min