Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?

Lesson 3 of 10 · Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?

Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?

Loss వచ్చిన వెంటనే దాన్ని recover చేయాలనే కంగారులో తీసుకునే emotional tradesనే Revenge Trading అంటారు. ఈ lessonలో ఒక చిన్న loss ఎలా back-to-back trades వల్ల పెద్ద damageగా మారుతుందో, దాని warning signs ఏంటో చూద్దాం. Daily loss limit protocol, app close rule, strict stop-loss disciplineతో Revenge Trading cycleని ఎలా control చేయాలో నేర్చుకుందాం.

All 10 lessons in "Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?"

  1. 01Trading Psychology అంటే ఏంటి?5 min
  2. 02FOMO అంటే ఏంటి? ఎందుకంత Dangerous?7 min
  3. 03Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?3 min
  4. 04వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!5 min
  5. 05Tradingని Businessలా చూడటం ఎలా?6 min
  6. 06Tradingలో Focus ఎలా Maintain చేయాలి?6 min
  7. 07Profitable Trader అవ్వడానికి 6 Months Roadmap5 min
  8. 08Cash is a Position అంటే ఏంటి? No-Trade Day కూడా Smart Decision ఎలా..?6 min
  9. 09Personal Trading Cheat Sheet ఎలా తయారు చేయాలి?6 min
  10. 10మీ Trading Psychologyని ఇలా Practicalగా Test చేయండి7 min