FOMO అంటే ఏంటి? ఎందుకంత Dangerous?
Lesson 2 of 10 · Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?
Marketలో ఒక trade miss అయ్యిందని కంగారులో chase చేస్తే, poor entryతో పాటు unnecessary risk కూడా పెరుగుతుంది. ఈ lessonలో breakout chasing, tips-based trading, expiry day OTM buying లాంటి FOMO patternsని simple examplesతో చూద్దాం. FOMOని control చేయడానికి entry criteria, strict watchlist, daily trade limit, 2:45 PM cutoff rule లాంటి practical systems నేర్చుకుంటాం.
All 10 lessons in "Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?"
- 01Trading Psychology అంటే ఏంటి?5 min
- 02FOMO అంటే ఏంటి? ఎందుకంత Dangerous?7 min
- 03Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?3 min
- 04వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!5 min
- 05Tradingని Businessలా చూడటం ఎలా?6 min
- 06Tradingలో Focus ఎలా Maintain చేయాలి?6 min
- 07Profitable Trader అవ్వడానికి 6 Months Roadmap5 min
- 08Cash is a Position అంటే ఏంటి? No-Trade Day కూడా Smart Decision ఎలా..?6 min
- 09Personal Trading Cheat Sheet ఎలా తయారు చేయాలి?6 min
- 10మీ Trading Psychologyని ఇలా Practicalగా Test చేయండి7 min