Trading Psychology అంటే ఏంటి?
Lesson 1 of 10 · Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?
ఒకే strategy వాడినా tradersకి results ఎందుకు differentగా వస్తాయి? అసలు difference strategyలో కాదు, mindsetలో ఉంటుంది. ఈ lessonలో fear, greed, overconfidence, revenge trading లాంటి emotions tradersని ఎలా trap చేస్తాయో simple examplesతో చూస్తాం. ప్రతి tradeకి ముందు emotional stateని ఎలా check చేసుకోవాలి, rulesని disciplineతో ఎలా follow అవ్వాలి అన్న practical framework నేర్చుకుంటాం.
All 10 lessons in "Trading Psychologyతో Discipline ఎలా Build చేయాలి?"
- 01Trading Psychology అంటే ఏంటి?5 min
- 02FOMO అంటే ఏంటి? ఎందుకంత Dangerous?7 min
- 03Revenge Trading: చిన్న Loss.. పెద్ద Damageగా ఎలా మారుతుంది?3 min
- 04వరుస Losses వస్తున్నాయా? Trading Mindset Reset చేయండి!5 min
- 05Tradingని Businessలా చూడటం ఎలా?6 min
- 06Tradingలో Focus ఎలా Maintain చేయాలి?6 min
- 07Profitable Trader అవ్వడానికి 6 Months Roadmap5 min
- 08Cash is a Position అంటే ఏంటి? No-Trade Day కూడా Smart Decision ఎలా..?6 min
- 09Personal Trading Cheat Sheet ఎలా తయారు చేయాలి?6 min
- 10మీ Trading Psychologyని ఇలా Practicalగా Test చేయండి7 min