UPI AutoPay ఎలా Cancel చేయాలి?
Lesson 2 of 8 · Money Habits
₹1 Trial Subscription తీసుకున్న తర్వాత కూడా AutoPay Activeగా ఉండి ప్రతి Month Money Cut అవుతుండొచ్చు. అప్పుడు App Delete చేస్తే సరిపోదు; AutoPay Mandateని Revoke చేయడం ఎందుకు ముఖ్యమో Simpleగా అర్థం చేసుకుందాం. UPI Appలో Active Mandates ఎలా Check చేయాలి? అవసరం లేనివి ఎలా Cancel చేయాలి? అనేది ఈ Lessonలో తెలుసుకుందాం.
All 8 lessons in "Money Habits"
- 01Credit Card Minimum Due కడితే ఏమవుతుంది?2 min
- 02UPI AutoPay ఎలా Cancel చేయాలి?2 min
- 03Minimum Balance లేకపోతే Fine పడుతుందా?2 min
- 04Emergency Fund ఎలా Build చేయాలి?2 min
- 05Gold కొనేటప్పుడు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి2 min
- 06Loan App గురించి Verify చేయండిలా2 min
- 07Bank Accountకి Nominee ఎందుకు?1 min
- 08Bankలో Moneyకి Safety Limit2 min