Gold కొనేటప్పుడు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి
Lesson 5 of 8 · Money Habits
Gold Rate Sameగా ఉన్నా Making Charges వల్ల Shopకి Shopకి Price మారొచ్చు. అలాగే Proper Bill ఎందుకు తీసుకోవాలి? Gold Purityలో Problem వస్తే అది ఎలా ఉపయోగపడుతుంది? అనేది Simpleగా అర్థం చేసుకుందాం. Making Chargesని ఎలా Compare చేయాలి? Hallmark, HUID Codeని ఎలా Check చేయాలి? అనేది ఈ Lessonలో తెలుసుకుందాం.
All 8 lessons in "Money Habits"
- 01Credit Card Minimum Due కడితే ఏమవుతుంది?2 min
- 02UPI AutoPay ఎలా Cancel చేయాలి?2 min
- 03Minimum Balance లేకపోతే Fine పడుతుందా?2 min
- 04Emergency Fund ఎలా Build చేయాలి?2 min
- 05Gold కొనేటప్పుడు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి2 min
- 06Loan App గురించి Verify చేయండిలా2 min
- 07Bank Accountకి Nominee ఎందుకు?1 min
- 08Bankలో Moneyకి Safety Limit2 min