Minimum Balance లేకపోతే Fine పడుతుందా?

Lesson 3 of 8 · Money Habits

Minimum Balance లేకపోతే Fine పడుతుందా?

Minimum Balance Maintain చేయకపోతే కొన్ని Bank Accountsలో Penalty Charges పడొచ్చు. అలాగే మీ Accountకి Minimum Balance Rule ఉందో లేదో ఎలా Check చేయాలి? Zero-Balance Account ఎలా ఉపయోగపడుతుంది? అనేది Simpleగా అర్థం చేసుకుందాం. Bank Penalty Apply చేసే ముందు Follow చేయాల్సిన RBI Rules, Balance Minusలోకి వెళ్లకూడదనే Rule గురించి తెలుసుకుందాం.

All 8 lessons in "Money Habits"

  1. 01Credit Card Minimum Due కడితే ఏమవుతుంది?2 min
  2. 02UPI AutoPay ఎలా Cancel చేయాలి?2 min
  3. 03Minimum Balance లేకపోతే Fine పడుతుందా?2 min
  4. 04Emergency Fund ఎలా Build చేయాలి?2 min
  5. 05Gold కొనేటప్పుడు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి2 min
  6. 06Loan App గురించి Verify చేయండిలా2 min
  7. 07Bank Accountకి Nominee ఎందుకు?1 min
  8. 08Bankలో Moneyకి Safety Limit2 min