Bank Accountకి Nominee ఎందుకు?

Lesson 7 of 8 · Money Habits

Bank Accountకి Nominee ఎందుకు?

Bank Account, Fixed Depositకి ఇప్పుడు గరిష్ఠంగా నలుగురు Nominees వరకు Add చేసుకోవచ్చు. Nominee Details Update చేయడం, Futureలో Familyకి Claim Process Easyగా ఉండటానికి ఎలా ఉపయోగపడుతుందో కూడా అర్థం చేసుకుందాం. Multiple Nominees ఉంటే Share ఎలా Decide చేయాలి? Bank Lockerకి Rule ఏంటి? అనేది ఈ Lessonలో తెలుసుకుందాం.

All 8 lessons in "Money Habits"

  1. 01Credit Card Minimum Due కడితే ఏమవుతుంది?2 min
  2. 02UPI AutoPay ఎలా Cancel చేయాలి?2 min
  3. 03Minimum Balance లేకపోతే Fine పడుతుందా?2 min
  4. 04Emergency Fund ఎలా Build చేయాలి?2 min
  5. 05Gold కొనేటప్పుడు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి2 min
  6. 06Loan App గురించి Verify చేయండిలా2 min
  7. 07Bank Accountకి Nominee ఎందుకు?1 min
  8. 08Bankలో Moneyకి Safety Limit2 min