Bankలో Moneyకి Safety Limit

Lesson 8 of 8 · Money Habits

Bankలో Moneyకి Safety Limit

ఒక Bankలో మీ Depositsకి DICGC ద్వారా గరిష్ఠంగా ₹5 లక్షల వరకు Insurance Cover ఉంటుంది. FD Interest కూడా ఈ Limitలో ఎలా Count అవుతుందో Simpleగా అర్థం చేసుకుందాం. Multiple Accounts, Different Branches, Different Banks ఉంటే ఈ Limit ఎలా Apply అవుతుంది? అనేది ఈ Lessonలో తెలుసుకుందాం.

All 8 lessons in "Money Habits"

  1. 01Credit Card Minimum Due కడితే ఏమవుతుంది?2 min
  2. 02UPI AutoPay ఎలా Cancel చేయాలి?2 min
  3. 03Minimum Balance లేకపోతే Fine పడుతుందా?2 min
  4. 04Emergency Fund ఎలా Build చేయాలి?2 min
  5. 05Gold కొనేటప్పుడు ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి2 min
  6. 06Loan App గురించి Verify చేయండిలా2 min
  7. 07Bank Accountకి Nominee ఎందుకు?1 min
  8. 08Bankలో Moneyకి Safety Limit2 min