Followers తక్కువగా ఉన్నా Brand Deals ఎలా పొందాలి?

Lesson 1 of 10 · Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?

Followers తక్కువగా ఉన్నా Brand Deals ఎలా పొందాలి?

Brand Deal రావడానికి లక్షల్లో Followers ఉండాల్సిందేనా? Brands ఒక Creatorని Select చేసేటప్పుడు Follower Countతో పాటు ఇంకేం చూస్తాయో ఈ Lessonలో తెలుసుకుందాం. మీ Contentకి వచ్చే Response, Brand Reach కావాలనుకునే People మీ Followersలో ఉన్నారా, Workని Professionalగా Handle చేయగలరా అనే విషయాలు ఎందుకు ముఖ్యమో చూస్తాం. అలాగే Brand Collaborationకి UGC Creationకి మధ్య Difference, Collaboration Opportunitiesకి Profileని ఎలా Readyగా పెట్టుకోవాలో కూడా తెలుసుకుందాం.

All 10 lessons in "Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?"

  1. 01Followers తక్కువగా ఉన్నా Brand Deals ఎలా పొందాలి?7 min
  2. 02ఏ Brand Dealని Accept చేయాలో ఎలా Decide చేయాలి?6 min
  3. 03Brandకి మీ Contentని ఒకే Pageలో ఎలా Present చేయాలి?5 min
  4. 04Collaboration కోసం సరైన Brandsని ఎలా గుర్తించాలి?6 min
  5. 05Brandకి Collaboration Message ఎలా పంపాలి?7 min
  6. 06Brand Collaborationకి ఎంత Charge చేయాలి?6 min
  7. 07Brand Dealని Professionalగా ఎలా Handle చేయాలి?5 min
  8. 08Payment బదులుగా Product Offer చేస్తే ఏం చేయాలి?5 min
  9. 09Fake Brand Dealsని ఎలా గుర్తించాలి?5 min
  10. 10Brand Dealsని Repeat Workగా ఎలా మార్చాలి?4 min