Brand Dealని Professionalగా ఎలా Handle చేయాలి?
Lesson 7 of 10 · Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?
Brand Deal Confirm అయిన తర్వాత Workని Clearగా ఎలా Handle చేయాలి? Contentలో Mention చేయాల్సిన Points, Draft Date, Final Post Date, Payment Termsలాంటి Detailsని ముందే Writtenగా ఎలా Confirm చేసుకోవాలో ఈ Lessonలో చూస్తాం. Draft, Changes, Revisionsని ఎలా Manage చేయాలి, Paid Collaborationని Post చేసేటప్పుడు Disclosure ఎందుకు అవసరమో తెలుసుకుందాం. Content Post చేసిన తర్వాత Brandకి Performance Detailsని ఎలా Share చేయాలో కూడా చూస్తాం.
All 10 lessons in "Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?"
- 01Followers తక్కువగా ఉన్నా Brand Deals ఎలా పొందాలి?7 min
- 02ఏ Brand Dealని Accept చేయాలో ఎలా Decide చేయాలి?6 min
- 03Brandకి మీ Contentని ఒకే Pageలో ఎలా Present చేయాలి?5 min
- 04Collaboration కోసం సరైన Brandsని ఎలా గుర్తించాలి?6 min
- 05Brandకి Collaboration Message ఎలా పంపాలి?7 min
- 06Brand Collaborationకి ఎంత Charge చేయాలి?6 min
- 07Brand Dealని Professionalగా ఎలా Handle చేయాలి?5 min
- 08Payment బదులుగా Product Offer చేస్తే ఏం చేయాలి?5 min
- 09Fake Brand Dealsని ఎలా గుర్తించాలి?5 min
- 10Brand Dealsని Repeat Workగా ఎలా మార్చాలి?4 min