Brandకి Collaboration Message ఎలా పంపాలి?
Lesson 5 of 10 · Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?
“Hi Sir, Collab?” అని Message పంపడం ఎందుకు సరిపోదు? Brandకి Collaboration కోసం పంపే Messageలో మీరు ఎవరు, వాళ్ల Brandనే ఎందుకు Contact చేస్తున్నారు, వాళ్ల Productతో ఎలాంటి Content చేయాలనుకుంటున్నారు అనేది Shortగా ఎలా చెప్పాలో ఈ Lessonలో చూస్తాం. ప్రతి Brandకి సరిపోయే Specific Content Idea ఎలా Prepare చేయాలి, Message ఎప్పుడు పంపాలి, Reply రాకపోతే Follow-up ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఏ Messagesకి Better Response వస్తుందో ఎలా Observe చేసి Improve చేసుకోవాలో కూడా చూస్తాం.
All 10 lessons in "Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?"
- 01Followers తక్కువగా ఉన్నా Brand Deals ఎలా పొందాలి?7 min
- 02ఏ Brand Dealని Accept చేయాలో ఎలా Decide చేయాలి?6 min
- 03Brandకి మీ Contentని ఒకే Pageలో ఎలా Present చేయాలి?5 min
- 04Collaboration కోసం సరైన Brandsని ఎలా గుర్తించాలి?6 min
- 05Brandకి Collaboration Message ఎలా పంపాలి?7 min
- 06Brand Collaborationకి ఎంత Charge చేయాలి?6 min
- 07Brand Dealని Professionalగా ఎలా Handle చేయాలి?5 min
- 08Payment బదులుగా Product Offer చేస్తే ఏం చేయాలి?5 min
- 09Fake Brand Dealsని ఎలా గుర్తించాలి?5 min
- 10Brand Dealsని Repeat Workగా ఎలా మార్చాలి?4 min