Brand Collaborationకి ఎంత Charge చేయాలి?
Lesson 6 of 10 · Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?
Brand “మీ Charges ఎంత?” అని అడిగితే ఏ Amount చెప్పాలి? Average Viewsని Baseగా తీసుకుని Starting Rateని Roughగా ఎలా Decide చేయాలో ఈ Lessonలో చూస్తాం. Integration, Dedicated Video, Storiesకి Price ఎందుకు Differentగా ఉండొచ్చు, Brand మీ Contentని Adsలో Use చేస్తే Extra Charge ఎలా Consider చేయాలో తెలుసుకుందాం. Brand Budget తక్కువగా ఉందంటే వెంటనే Rate తగ్గించకుండా, Workని ఎలా Adjust చేయాలో కూడా చూస్తాం.
All 10 lessons in "Brand Deals నుంచి Income ఎలా Earn చేయాలి?"
- 01Followers తక్కువగా ఉన్నా Brand Deals ఎలా పొందాలి?7 min
- 02ఏ Brand Dealని Accept చేయాలో ఎలా Decide చేయాలి?6 min
- 03Brandకి మీ Contentని ఒకే Pageలో ఎలా Present చేయాలి?5 min
- 04Collaboration కోసం సరైన Brandsని ఎలా గుర్తించాలి?6 min
- 05Brandకి Collaboration Message ఎలా పంపాలి?7 min
- 06Brand Collaborationకి ఎంత Charge చేయాలి?6 min
- 07Brand Dealని Professionalగా ఎలా Handle చేయాలి?5 min
- 08Payment బదులుగా Product Offer చేస్తే ఏం చేయాలి?5 min
- 09Fake Brand Dealsని ఎలా గుర్తించాలి?5 min
- 10Brand Dealsని Repeat Workగా ఎలా మార్చాలి?4 min