STAR Method: ఏ Questionకైనా Clear Answer చెప్పడం ఎలా?
Lesson 3 of 10 · English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?
Interviewలో కానీ, meetingలో కానీ suddenగా question అడిగితే answer ఎక్కడ start చేసి ఎక్కడ end చేయాలో confuse అవుతుంటాం. ఈ lessonలో Situation, Task, Action, Result అనే STAR Methodతో answersని clearగా, shortగా, professionalగా structure చేయడం నేర్చుకుందాం. ఈ techniqueని interviews, project updates, client Q&A, casual conversationsలో కూడా use చేసి confident spoken English practice చేయొచ్చు.
What this course covers
- Fear reduction
- thinking clearly while speaking
- structured answers
- common grammar errors that matter
All 10 lessons in "English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?"
- 01Speaking Confidence ఎలా Build చేయాలి?5 min
- 02మీ Fear Root Causeని ఇలా తెలుసుకోండి!5 min
- 03STAR Method: ఏ Questionకైనా Clear Answer చెప్పడం ఎలా?4 min
- 04English Speakingలో “Umm… Basically…” ఎక్కువగా వాడుతున్నారా?5 min
- 05Eye Contactతో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
- 06Voice Modulationతో మీ మాటలకు Impact ఎలా పెంచాలి?5 min
- 07Group Meetingలో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
- 08Presentationలో Mind Blank అయితే ఏం చేయాలి?5 min
- 09Daily '5 Minutes' English Practiceతో Speaking Confidence పెంచుకోండి!5 min
- 10మీ Speaking Confidence ఎంత Improve అయిందో ఇలా తెలుసుకోండి!6 min