Group Meetingలో Confidentగా ఎలా మాట్లాడాలి?

Lesson 7 of 10 · English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?

Group Meetingలో Confidentగా ఎలా మాట్లాడాలి?

Group meetingsలో point ఉన్నా మాట్లాడలేక silentగా ఉండిపోయే hesitationని ఎలా తగ్గించుకోవాలో ఈ lessonలో చూద్దాం. Entry phrases, physical signals, WhatsApp voice notes practice ద్వారా speaking confidence ఎలా build చేసుకోవాలో తెలుసుకుందాం. మీ pointని shortగా, clearగా, professionalగా చెప్పడానికి simple 4-part structure నేర్చుకుందాం.

What this course covers

  • Fear reduction
  • thinking clearly while speaking
  • structured answers
  • common grammar errors that matter

All 10 lessons in "English Communicationలో Confidence ఎలా పెంచుకోవాలి?"

  1. 01Speaking Confidence ఎలా Build చేయాలి?5 min
  2. 02మీ Fear Root Causeని ఇలా తెలుసుకోండి!5 min
  3. 03STAR Method: ఏ Questionకైనా Clear Answer చెప్పడం ఎలా?4 min
  4. 04English Speakingలో “Umm… Basically…” ఎక్కువగా వాడుతున్నారా?5 min
  5. 05Eye Contactతో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
  6. 06Voice Modulationతో మీ మాటలకు Impact ఎలా పెంచాలి?5 min
  7. 07Group Meetingలో Confidentగా ఎలా మాట్లాడాలి?5 min
  8. 08Presentationలో Mind Blank అయితే ఏం చేయాలి?5 min
  9. 09Daily '5 Minutes' English Practiceతో Speaking Confidence పెంచుకోండి!5 min
  10. 10మీ Speaking Confidence ఎంత Improve అయిందో ఇలా తెలుసుకోండి!6 min